Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆహుతులను ఆకర్షిస్తున్న “మే పుష్పం”

పుష్పాలను చూసి పులకించిపోతున్న పర్యాటక ప్రియులు

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఇంటి ఆవరణలలోనే గాక చుట్టుపక్కల ప్రదేశాలలోనూ చూడముచ్చటగా ఆహుతులను ఆకర్షించే విధంగా పూసే పుష్పం ” మే ఫ్లవర్”. మన్య ప్రాంతంలో విస్తారంగా కురిసే వర్షాల కారణంగా మే నెలకు ముందుగానే పుష్పించే ఈ పుష్పం ఈ ఏడాది మన్య ప్రాంతంలోనూ ఎండలు మెండుగా కాయడంతో వర్షాలు కురవక పోవడంతో కాస్త ఆలస్యం అయినప్పటికీ ఈ ఏడాది మే నెలలో అడపాదడపా కురిసిన వర్షాలతో ఈ పుష్పాలు మే ఆఖరి వారంలో విరగబూసి ఆహుతులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మైదాన ప్రాంతంలో ఎండ వేడిమికి తట్టుకోలేని ఎంతోమంది పర్యాటక ప్రియులు మన్య ప్రాంతంలో సేద తీరేందుకు వచ్చి ఈ పుష్పాలను చూసి పులకించిపోతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img