Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చోడవరం లో ఏరులై పారుతున్న చీప్ లిక్కర్, నాటు సారా, గంజాయి….

పట్టుకున్నది ఈత కాయంత …. పోతున్నది, కాపు కాస్తున్నది తాటికాయంత…..

– మొద్దు నిద్రలో ఎక్సైజ్, ఎన్ఫోర్సెమెంట్… – గ్రామాల్లో వాలంటీర్లు, చోటా నేతలు, బంధువుల ఇళ్లలో చీప్ లిక్కర్, నాటుసారా, గంజాయి….

– విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.05.04.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణం, పరిసర ప్రాంతాల్లో నిషేధిత నాటు సారా, గంజాయి, చీప్ లిక్కర్ ఏరులై పారుతోంది. తూతూ మంత్రంగా ఈత కాయంత పట్టుకుంటున్న పోలీసు అధికారులు, బహిరంగ మార్కెట్లో, గ్రామాల్లో పోతున్నది, కాపుకాస్తున్నది తాటికాయంత అయినప్పటికీ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చూసి చూడనట్టు మొద్దు నిద్ర నటిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చోడవరం – చీడికాడ రోడ్డు, లక్ష్మీపురం, అన్నవరం, పేట, దామునాపల్లి, గౌరీపట్నం, అంకుపాలెం, భోగాపురం ముద్దుర్తి తదితర గ్రామాల్లో చోటా నేతలు బంధువుల ఇళ్లలో భారీగా మద్యం, మత్తు పదార్థాల నిల్వలు ఉన్నట్లు అక్కడి స్థానికులు, ప్రజా సంఘాలు వారు ఆరోపిస్తున్నారు. రాజకీయ పాలకుల దుష్ట నయవంచనకు గురికాని సమయంలోనైనా ప్రభుత్వ అధికారులు చిత్తశుద్దితో తమ విధి నిర్వహిస్తే, సార్వత్రిక ఎన్నికల లోపునైనను ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వారు అవుతారని మహిళా, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img