Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు జీవితాలు రోడ్డున పడేయవద్దు….

– సి.ఐ.టి.యు. డిమాండ్

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.01.10.2024ది. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల జీవితాలు రోడ్డున పడేయవద్దని ప్రైవేట్ కరుణ చేయొద్దని, పూర్తి సామర్థ్యంతో నడపాలని సి.ఐ.టి.యు. డిమాండ్ చేస్తోంది. కాంటాక్ట్ కార్మికులకు మద్దతుగా సి.ఐ.టి.యు. అనకాపల్లి జిల్లా కమిటీ తరపున మిడ్ డే మీల్స్ (ఎం.డి.ఎం) రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంవత్సరాల తరబడి స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు జీవితాన్ని అర్ధాంతరంగా రోడ్డుమీద పడేయొద్దని ధర్నా చేస్తున్న కార్మికులకు సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ తరఫున పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నామన్నారు. కార్మికుల ఉసురు తీస్తున్న కేంద్ర ప్రభుత్వం, వారి చర్యలపైన, భవిష్యత్తుపై మాట్లాడలేని రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. కార్మికులు భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం కనీసం ఆలోచనలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం దురదృష్టకరమన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని ఊక దంపుడు మాటలు చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో కార్మికులు కంటే, కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీకి సలాం చేస్తూ కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం దురదృష్టం అన్నారు. దీన్ని సి ఐ టి యు తీవ్రంగా ఖండిస్తుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి గూనూరువరలక్ష్మి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img