Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వై.సి.పి.లో బలవంతపు చేరికలు ….

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) తే.25.03.2024ది. వై.ఎస్సార్. కాంగ్రెస్ పార్టీ లోకి బలవంతంగా చేరికలు చేసి, ఆ పై కొద్దిపాటి ప్రెస్ మీట్ తో ఫోటో లతో వార్తల్లో నిలుస్తూ హల్ చల్ చేస్తున్నారని అనకాపల్లి జిల్లా చోడవరం మాజీ ఎమ్మెల్యే, జన సే న, బి.జె.పి. ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్ధి కె.ఎస్.ఎన్.ఎస్.రాజు ఆరోపించారు. ఈ సందర్భంగా చోడవరం టి.డి.పి. క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రాజు సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ చోడవరం మేజర్ పంచాయతీ 8వ వార్డ్ మెంబర్ బైలపూడి నాగరత్నం ఊరిలో లేనపుడు కొంతమంది వైసీపీ నాయకులు ఆమె ఇంటికి వెళ్లి తన భర్త బైలపుడి మచ్చిరాజు ని మభ్యపెట్టారని అన్నారు. వైసీపీ నాయకులు వైసీపీ లో జాయిన్ అయినట్టు చెప్పమన్నారు అని ఈ రొజు టీడీపీ ఆఫీస్ కి వచ్చి వాపోరు.మా తుది శ్వాస విడిచే వరకూ టీడీపీ లోనే కొనసాగుతామని పంచాయతీ వార్డు సభ్యులు, టి.డి.పి., జన సేన, బా.జా.పా. అభిమానులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారని, వారందరి మద్దతు తోనే 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో దిగినట్లు మాజీ ఎమ్మెల్యే రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజు వెంట తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గునూరు మల్లు నాయుడు, గూనూరు పెద్ద అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img