Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి హోమ్ ఓటింగ్ …

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.02.04.2024ది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో
తొలిసారిగా ఇంటి వద్ద నుంచే ఓటింగ్ హక్కును ఎన్నికల కమిషన్ కల్పిస్తున్నారు. హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ వినియోగంపైన తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ మేరకు జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ఎన్నికల్లో 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్నవారు పోలింగ్ స్టేషన్ కు వచ్చిగానీ, ఇంటి వద్ద నుండి గాని తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img