Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పత్తి ప్రశాంత్ ది పరువు హత్యే – ఆత్మహత్య కాదు

విచారణకు కుటుంబ సభ్యుల డిమాండ్

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే. 31.01. 2024ది. చోడవరంలో అత్యంత సంచలనం రేకెత్తించిన జనవరి 11న జరిగిన పత్తి ప్రశాంత్ అనుమానాస్పద మృతి పై తగిన విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. బుచ్చయ్యపేట మండలం పడ్డాదికి చెందిన మృతుడు ప్రశాంత్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రశాంత్ ది ఆత్మహత్య కాదని, పరువు హత్యని ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతో బంగారు భవిష్యత్తు కలిగిన యువతను పరువు పేరుతో పొట్టన పెట్టుకున్న నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై అనకాపల్లి డీఎస్పీ సుబ్బరాజు మాట్లాడుతూ పోస్టుమార్టం రిపోర్ట్ రాగానే, కేసు విచారణ పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మృతుడు తల్లి, శిరిగిరి శెట్టి వెంకయ్య దొర(దొర పిల్ల), తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img