Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

ఒకరు అరెస్టు… కళ్యాణదుర్గం అర్బన్ పోలీసులు
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : కళ్యాణదుర్గం అర్బన్ పోలీసులు ఒకర్ని అరెస్టు చేసి 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం వీటి విలువ ఐదు లక్షలు ఉన్నట్లు జిల్లా ఎస్పీ అనురాజన్ గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అప్పులు తీర్చుకునేందుకు ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడి ఆదిలోనే పోలీసులకు పట్టుబడ్డడం జరిగిందన్నారు.
(1) పోతుల జాన్, వయస్సు 28 సం., చంద్రబాబునగర్, రుద్రంపేట, అనంతపురం
ఇతను తన ఇంటి ఖర్చులు, కుటుంబ పోషణ కోసం అప్పులు చేసుకున్నాడు. వారి నుండీ ఒత్తిళ్లు అధికం కావడంతో ఎలాగైనా అప్పులు తీర్చాలని భావించి ద్విచక్ర వాహనాల దొంగతనాలు మొదలు పెట్ఠాడు. ఐదు రకాల కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాల నకిలీ తాళాలను సేకరించుకున్నాడు. ట్యుబెక్టమీ ఆపరేషన్లు కోసం కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి జనం విరివిగా వస్తారని… ఆసుపత్రి ముందు చాలా ద్విచక్ర వాహనాలు పార్క్ చేసి ఉంటారని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. నకిలీ తాళాల సహాయంతో గత రెండు నెలల నుండీ 5 ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడ్డాడు.
కళ్యాణదుర్గం పట్టణం బళ్లారి రోడ్డులోని ఆర్డీటీ ఆసుపత్రి, పరిసర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల చోరీలు తరుచూ జరుగుతుండటంపై ప్రత్యేక నిఘా వేయాలని నా ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసుల పర్యవేక్షణలో అర్బన్ సి.ఐ హరినాథ్ మరియు సిబ్బంది ఏఎస్సై ఖాదర్ బాషా, కానిస్టేబుళ్లు గంగాధర, సురేంద్ర, హనుమంతరాయుడు, మహేష్ లు బృందంగా ఏర్పడి ద్విచక్ర వాహనాల చోరీలపై నిఘా వేశారు. పక్కా రాబడిన సమాచారం మేరకు అనంతపురము బైపాస్ రోడ్డులోని మారుతి వేబ్రిడ్జి వద్ద ఈ నిందితుడిని అరెస్టు చేశారు. సి.ఐ హరినాథ్ బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img