Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

తల్లి పాలు ముద్దు… డబ్బా పాలు వద్దు

తల్లి పాలలో ఓ కమ్మదనం,మంచి ఆరోగ్యం ఉంటుంది
శిశువుకే కాదు తల్లి కూడా ఎంతో మేలు
బిడ్డ పుట్టిన గంట లోపే తల్లి పాలు బిడ్డకు తొలి ఆహారంగా ఇవ్వాలి

విశాలాంధ్ర – వలేటివారిపాలెం : బిడ్డ కు తల్లి పాలు వలన ఎంతో ఉపయోగం ఉంటుంది.తల్లి బిడ్డ ఇద్దరికి ఉపయోగమే బిడ్డ పుట్టిన గంట లోపే తల్లి పాలు ఇవ్వడం ప్రారంభించాలి.ఈ పాలు బిడ్డకు తొలి ఆహారం. బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి తల్లి పాలె ముఖ్యం.ఈ విషయం లో చాలా మంది తల్లులు నిర్లక్ష్యం చేస్తున్నారు.ఫలితంగా పిల్లలు రక్త హీనత ఇతర వ్యాదులతో బాధ పడుతున్నారు.ఆధునిక సమాజం లో చాలా మంది బిడ్డకు పాలు ఇవ్వడం లేదు.కొంత మంది తల్లులు శారీరక సౌదర్యం తగ్గుతుందనే అపోహ చాలా మందిలో నేటికి వుంది.దీనిపై అవగాహన పెంచాలనే ఉద్దేశం తొ ఆగస్టు 1 నుండి 7వ తేది వరకు తల్లి పాల వారోత్సవాలు వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తుంది.తల్లి పాలు శిశువుల ఆరోగ్యం పై చాలా ప్రభావం చూపుతుంది.ఈ విషయాన్నీ తెలుసుకోకుండా చాలా మంది తల్లులు బిడ్డకు డబ్బా పాలపై మోజు పెంచుతున్నారు.పుట్టిన బిడ్డకు గంట లోపే కచ్చితంగా తల్లి పాలు ఇవ్వాలి.అలా పాలు ఇచ్చి నందు వలన బిడ్డ ఆరోగ్యానికి ఎదుగుదలకు ఎంతో శ్రేయస్కరమని డాక్టర్లు చెబుతున్నారు.బిడ్డ పుట్టిన తరువాత తొలి ఆహారంగా తల్లి పాలను ఇవ్వాలని డాక్టర్లు సూచిస్తున్నారు.బిడ్డ కు తల్లి ఎక్కువ సార్లు పాలు ఇవ్వాలి.రాత్రి వేళల్లో కూడా పాలు ఇస్తూనే ఉండాలి.3 నెలల వరకు ప్రతి 3 గంటలకు ఒకసారి పాలు ఇస్తూనే ఉండాలి.తల్లి కాన్పు అయిన తరువాత 3 నుంచి 6 నెలల వరకు ఐరన్,కాల్షియం వంటి మందులను వాడుతూ ఉండాలి.బిడ్డకు ఎక్కువ సార్లు పాలు ఇవ్వడం వలన బిడ్డకు మాంస కృత్తులు,కొవ్వు పదార్ధం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ప్రతి తల్లి పాల విశిష్టతను ప్రాముఖ్యతను తెలుసుకోవాల్సిన అవసరం వుంది.నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆ తరువాత పాలు ఇవ్వటం లో నిర్లక్ష్యం చేయకూడదని వైద్యలు అంటున్నారు.తల్లి పాలు వినియోగం వల్ల బిడ్డకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img