Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రభుత్వ జీవో కాపీలను దగ్ధం చేసిన అంగన్వాడీలు

విశాలాంధ్ర – శెట్టూరు : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత 27 రోజులుగా అంగన్వాడి సిబ్బంది సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వం సమ్మెను నిషేధిస్తూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 2 (ఎస్మా ) కాపీలను ఆదివారం శెట్టూరు తహసిల్దార్ కార్యాలయం ముందు జీవో కాపీని అంగన్వాడి సిబ్బంది దగ్ధం చేశారు మండల అధ్యక్షులు అపర్ణ మాట్లాడుతూ మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దాదాపుగా 27 రోజులు వివిధ రూపంలో ఆందోళన చేపడుతున్న ప్రభుత్వం మాత్రం అంగన్వాడీ సిబ్బంది పైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విధానం సరైంది కాదని మా సమస్యలు పరిష్కరించ లేనప్పుడు రాష్ట్ర యూనియన్ పిలుపుమేరకు ఆమ నిరాహార దీక్ష చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా తాము సమ్మెను కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్రాక్షాయిని, సరస్వతి, భీమక్క, శారదమ్మ, సుజాతమ్మ, విశాలాక్షి, బేగం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img