Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

“పూడా” వైస్ చైర్మన్ గా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ నియామకం

విశాలాంధ్ర – ధర్మవరం : పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా (పుడా వైస్ చైర్మన్) ధర్మవరం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ బండి శేషన్న ఉత్తర్వులు మేరకు పుట్టపర్తిలో ఫుల్ అడిషనల్ చార్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో పుట్టపర్తిలో ఈ క్యాలెండర్ లో పనిచేసిన నరేష్ సెలవులో వెళ్లిపోవడం జరిగింది. ఇటీవలే వారిని చిలమత్తూరు ఎంపీడీవో గా బదిలీ వేశారు. తదుపరి బండి శేషన్న మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను చక్కగా అమలుపరుస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించుటలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ధర్మవరం మున్సిపాలిటీ ఉద్యోగులు, సిబ్బంది బండి శేషన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img