Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ విజయవంతం

ఏ ఐ ఎస్ ఎఫ్, టిఎన్ఎస్ఎఫ్, ఎన్ ఎస్ యు ఐ, ఏఐఎస్ఎ, ఏపీ ఎస్ ఎఫ్, ఏఐఎస్బి, ఏఐవై ఎఫ్

విద్యారంగ సమస్యలు పరిష్కరించుకుంటే చలో తాడేపల్లికి పిలుపు

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా ఏ ఐ ఎస్ ఎఫ్, టిఎన్ఎస్ఎఫ్, ఎన్ ఎస్ యు ఐ, ఏఐఎస్ఎ, ఏపీ ఎస్ ఎఫ్, ఏఐఎస్బి, ఏఐవై ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురం జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా ప్రవేట్ కార్పెట్ విద్యాసంస్థలు బందుకు సహకరించడంతో ప్రశాంతంగా ముగిసినది. ఈ సందర్భంగాఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈ. కుల్లాయి స్వామి,జీ.చిరంజీవి, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ,జిల్లా అధ్యక్షుడు గుత్తా ధనుంజయ, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకులు నరేష్, జిల్లా అధ్యక్షులు ఓబులేసు, ఏఐఎస్ఎ జిల్లా కార్యదర్శి అబ్దుల్ అలం, ఏపీ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర, ఏఐఎస్బి జిల్లా కార్యదర్శి పృద్వి, ఏఐవై ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్ కుమార్,సంతోష్ కుమార్ మాట్లాడుతూ .. బంద్ కు విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి సహాయ సహకారాలను అందించారన్నారు. విద్యార్థుల సమస్యలపై సీఎం జగన్ నోరు మెదపకుండా ఉన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు, శిథిలవస్తుల చేరిన భవనాలకు సొంత భవనాలు ఏర్పాటు , ఖాళీగా ఉన్న వార్డెన్ కుక్ అటెండర్ కామాటి పోస్ట్లు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా వార్డెన్ ను స్థానికంగా ఉండేవారికి అవకాశం కల్పించాలని.ధరలకు అనుగుణంగా మేస్ చార్జిలు పెంచాలి.ప్రతి ఒక్క హాస్టల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి.జిల్లాలో అనేక జూనియర్ కళాశాలలో విద్యార్థులు చదువు మానే పరిస్థితి ఏర్పడింది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పెట్టేవారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం తీసేశారు. పాఠ్య పుస్తకాలు ఇవ్వడం లేదు. ఎక్కడ కూడా విద్యార్థులకు కూర్చోవడానికి బెంచీలు మరుగుదొడ్లు త్రాగడానికి నీటి సదుపాయం చదువు చెప్పడానికి టీచర్లు లేని పరిస్థితి ఏర్పడింది.డిగ్రీ విద్యా విధానాన్ని పాత పద్ధతిలో నిర్వహించాలి. రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాలి.అనంతపురం నగరంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీకు నిధులు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదు . యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర పోస్టులను భర్తీ ,ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తీసుకొని రావాలని,మెగా డీఎస్సీ చేపట్టి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ తో బందు చేపట్టామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.ఇలాగే మొండిగా సీఎం వ్యవహరిస్తే తాడేపల్లి లో చలో తాడేపల్లి కి లక్షల మంది విద్యార్థులతో వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం దగ్గర హాస్టల్ విద్యార్థులతో కలిసి ట్రంకు పెట్టలు ప్లేట్లతో నిరసన వ్యక్తం చేశారు. ఆర్ట్స్ కళాశాల బంధు చేయించడానికి వెళ్తే ఎస్సై వల్లి బాషా విద్యార్థుల నాయకులను దుర్భసలాడుతూ వ్యవహరించడం పట్ల విద్యార్థి సంఘం నాయకులు ఖండించారు. ఎస్సై బెశరత్తుగా విద్యార్థి నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి రమణయ్య,నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉమా మహేష్,నగర నాయకులు వంశీ,ఆనంద్ సమీర్ విష్ణు వంశీ మంజు ప్రకాష్ గణేష్ ఉపేంద్ర ప్రసన్న మహేష్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు వీరాంజనేయులు, కప్పల నరేష్,సింగమనేని ప్రశాంత్,శివ,అనిల్ కుమార్,సతీష్, బద్రి, హారి ఏ ఐ ఎస్ బి మారుతీ,సునీల్,ఐవారు, ఏపీ ఎస్ ఎఫ్ నాయకులు సాయి , ఏఐవైఎఫ్ నాయకులు ధనుంజయ, మోహన్,లిఖిల్, విద్యార్థి యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img