Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రహదారికి ఇరువైపులా పొదలను తొలగించాలి

అనంత రేంజ్ డిఐజి ఆర్ ఎన్ అమ్మి రెడ్డి

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : రహదారికి ఇరువైపులా వాహనాలు రాకపోకలు కనపడే విధంగా పొదలను తొలగించాలని అనంతపురం రేంజ్ డి ఐ జి ఆర్యన్ అమ్మిరెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా ఏ.ఆర్ కానిస్టేబుల్ యు.కిరణ్ కుమార్ మృతికి కారణమైన రోడ్డు ప్రమాద ఘటనా స్థలిని . అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఆర్ ఎన్ అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీ కె.శ్రీనివాసరావు లతో కలిసి పరిశీలించారు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతం బ్లాక్ స్పాట్ గా గుర్తించారు. వేగ నియంత్రణ కోసం ఆ ప్రాంతంలోని రోడ్డుకు అటు ఇటు వాహనాలు తిరగకుండా ఐరన్ బ్యారికేడ్స్ తో మూయించాలని ఆదేశించారు. కాషన్ బోర్డ్స్, రంబుల్ స్ట్రిప్స్, క్యాట్ ఐస్, లైటింగ్ ఏర్పాటు చేయించాలని సూచనలు జారీ… యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలన్నారు. ఆ ప్రాంతంలోని జాతీయ రహదారి విజిబుల్ గా కన్పించేలా రహదారికి ఇరువైపులా పొదలను తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎ ఐ ఇంజనీర్లు, త్రీటౌన్ సి.ఐ ధరణీకిశోర్, ట్రాఫిక్ సి.ఐ వెంకటేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img