Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆజాద్ క అమృత్ మహోత్సవం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని పొరపాలక సంఘ కార్యాలయము నందు ఈనెల 14వ తేదీ “ఆజాద్ కా మహోత్సవం” అనే కార్యక్రమమునందు “నా భూమి- నా దేశం” అనే కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురపాలక సంఘ స్థాయిలో శిలాఫలకాల ఏర్పాటు, వసుధకు (భూమికి) వందనం, వీరులకు వందనం, జెండా ఎగురవేయడం- వందన సమర్పణ, పంచ ప్రాప్రా న ప్రతిజ్ఞ లాంటి కార్యక్రమాలను నిర్వహించబడునని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, వైస్ చైర్మన్లు వేముల జయరాం రెడ్డి, షేక్ శంషాద్ బేగం హాజరవుతున్నట్టు తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, మున్సిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img