Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

పీర్ల పండుగ వేడుకల్లో మాజి ఎమ్మెల్యే కుమారుడు చిన్నబాబు

చిన్నబాబు తూకంతో చెక్కరను సమర్పించిన గ్రామస్తులు

విశాలాంధ్ర-గుంతకల్లు : మండలంలోని గొల్లలదొడ్డి గ్రామంలో జరిగిన పీర్ల పండుగ వేడుకలకు పీర్ల పండుగ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు వైఎస్ ఆర్ పార్టి జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నబాబు హాజరయ్యారు. ఈయన కు, గ్రామస్థులు,పీర్ల పండుగ కమిటీ సభ్యులు పూలమాల వేసి భారీ బాణా సంచా పేల్చి, బ్యాండు మేళాల వాయుద్యాల మద్య చిందులు వేస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పీర్ల మకామ్ వద్ద కు చేరుకొని పీర్ల కు ప్రత్యేక పూజలు చేసి చిన్నబాబు తూకంతో చెక్కరను గ్రామస్తులు సమర్పించి అగరబత్తిలను చదివింపులు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు వాల్మీకి రామాంజి, శివం,నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img