Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆశ్రమానికి విరాళం ఇచ్చిన కౌన్సిలర్ కేత లోకేష్

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర కాశీనాయన ఆశ్రమం దాతల సహకారంతో దినదినాభివృద్ధి జరుగుతుంది. ఇందులో భాగంగా ఆదివారం 16వ వార్డు (శివానగర్) కౌన్సిలర్ కేత లోకేష్ ఆశ్రమ అభివృద్ధి కొరకు తనవంతుగా 25 వేల రూపాయల నగదును కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కేత లోకేష్ మాట్లాడుతూ ఎంతోమంది అనాధలకు, పేదలకు ఆశ్రయాన్ని ఇవ్వడం, నిజంగా దైవ సేవతో సమానమని తెలిపారు. ఇటువంటి ఆశ్రమానికి తన సేవగా ఈ నగదును ఇవ్వడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అనంతరం ధర్మశాస్త్ర కాశీనాయన మందిరం అధ్యక్షులు కనేకంటి శివారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శంకర చౌడప్పలు దాత అయిన కేత లోకేష్ కు అభినందన కృతజ్ఞతలను తెలియజేస్తూ, కౌన్సిలర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ సభ్యులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img