Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని సీపీఐ పార్టీ డిమాండ్

నల్లమాడ : భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు శుక్రవారం సీపీఐ మండల కార్యదర్శి చంద్ర పార్టీ తరపున నల్లశింగయ్య గారి పల్లి లో విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వద్ద విద్యుత్ సిబ్బంది కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని ట్రూ ఆఫ్ పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు ఏళ్లలో ఏడు సార్లుగా విద్యుత్ చార్జీలు పెంచడం తో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారన్నారు. రూ 1. 89 లక్షల మందికి వినియోగదారులకు ఫ్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగింపు పేరుతో రూ 13.500 కోట్లు వృధా ఖర్చుకు ప్రజలపై మరో మారు కరెంటు చార్జీలను పెంచాలని సన్నద్ధం అవుతున్నారు. సమస్యలు స్పంధించక పోతే దశలవారీగా ఆందోళనలు ఉధృతంగా చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి ఒలిపి వెంకటరమణ, రమణ, మహిళా సమైక్య నాయకురాలు ఆదిలక్ష్మి , రమణమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి. డి నాగేంద్ర. ఏఐటీయూసీ నాయకులు జానకి.. రెడ్డప్ప తదితర లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img