Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం

జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఈరోజు జిల్లాలోని ఎస్సై, ఆపైస్థాయి పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
గత ఎన్నికలలో జరిగిన నేరాలను సమీక్షించి ఆయా ప్రాంతాల్లో ఈసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రానున్న ఎన్నికల దృష్ట్యా జిల్లాలోని అందరు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ముందస్తు ప్రణాళికలు, చర్యలు అవసరమన్నారు.
ఫ్యాక్షన్ మరియు సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా చట్టపరమై చర్యలుండాలి. నేర చరిత కల్గిన వారు, ట్రబుల్ మాంగర్స్ పై ప్రత్యేక నిఘా కొనసాగించాలి. సత్ప్రవర్తనతో జీవించాలని లేదంటే చట్ఠపరమైన చర్యలు తప్పవని సూచించాలన్నారు.
గ్రేవ్ కేసుల్లో దర్యాప్తు త్వరితగతిన ముగించి కోర్టుల్లో నంబర్లు తీసుకోవాలి. ఈ కేసుల్లో తప్పనిసరిగా నిందితులకు శిక్షలు పడేలా చర్యలుండాలి.
బాధితులకు న్యాయం జరగాలంటే … నేరం జరిగాక ఘటనా స్థల పరిశీలన, సాక్ష్యాధారాలు సేకరణ, కేసు నమోదు, నిందితుల అరెస్టు, దర్యాప్తు, ఛార్జిషీటు దాఖలు, కోర్టు ట్రయిల్స్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో దిశానిర్ధేశం చేశారు.
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా వేయండి. సత్ప్రవర్తనతో మెలగాలని సూచించాలన్నారు.
జిల్లా ప్రశాంతత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం హోదాలు మరచి అందరం కలిసి సమిష్టిగా పని చేద్దాం. విధులు సమర్థవంతంగా నిర్వర్తిద్దాం అని తెలిపారు.
జిల్లాలో మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగులకు తావుండకూడదు. కింది స్థాయి మట్కా బీటర్ నుండీ నిర్వాహకుల వరకు ఎవర్నీ వదలొద్దు అని పేర్కొన్నారు.
పోలీసు స్టేషన్ కు వచ్చే ప్రజల సమస్యలను పక్కాగా వినాలి. చట్ట పరిధిలో న్యాయం చేయాలన్నారు.
సామాన్య ప్రజల సమస్యలు/ బాధలను సులువుగా తీసుకోవద్దు. ప్రాధాన్యతగా పరిగణలోకి తీసుకోండి.
విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను బలోపేతం చేయండి. గ్రామాల్లోని తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు దృష్టి సారించండి
ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఆర్ .విజయభాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణ, డీఎస్పీలు బి.శ్రీనివాసులు, సీఎం గంగయ్య, శివభాస్కర్ రెడ్డి, జి.ప్రసాదరెడ్డి, బి.వి శివారెడ్డి, మునిరాజా ( ఏ.ఆర్ ), ట్రైనీ డీఎస్పీ హేమంత్ కుమార్, జిల్లాలోని సి.ఐ లు, ఆర్ ఐ లు, తదితరులు, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img