Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సీటీ గైడెడ్ లంగ్ బయాప్సీ విజయవంతం

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : స్థానిక నివాసం ఉంటున్న సుధాకర్ అను వ్యక్తి కి దాదాపు 60 వయసు కాన్సర్ తో బాధపడుతూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కి రావడం జరిగిందని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపర్డెంట్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుధాకర్ కు
క్యాన్సర్ చికిత్సలో కణితి నిర్ధారక పరీక్ష ఎంతో ముఖ్యమైనది భావించడం జరిగిందన్నారు. ఈ పరీక్షను ఆల్ట్రా సౌండ్ మరియు సిటీ స్కాన్ పరీక్షలలో కణితి ఉన్న అవయవాన్ని బట్టి ఏ విధానంలో చేయవలెను నిర్ధారించుకోవడం జరిగిందన్నారు. గురువారం జిజి హెచ్,అనంతపురంలో మొట్ట మొదటిసారిగా సీటీ గైడెడ్ లంగ్ బయాప్సీ చేయడం జరిగినది.ఆ రోగికి కుడి ఊపిరితిత్తులలో ఒక క్యాన్సర్ కణితిని గుర్తించిన తర్వాత నిర్ధారణ కొరకు బయాప్సీ( ముక్క పరీక్ష) చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షకు దాదాపు 15 వేల రూపాయలు ఖర్చు అయ్యే పరీక్షా ప్రభుత్వ ఆసుపత్రి లో నిర్వహించామన్నారు.
అత్యంత క్లిష్టమైన ప్రొసీజర్ అయినటువంటి ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆనందంగా ఉంది అన్నారు. వైద్య బృందానికి వైద్యాధికారులకు డా.సురేష్ , ప్రొఫెసర్ & హెచ్ ఓ డి అఫ్ రడీయాలజీ అడిషనల్.డి ఎం ఈ /ప్రిన్సిపాల్ – డా .జి .మాణిక్యం రావు, అభినందనలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img