Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

పోలీస్ పెరేడ్ మైదానంలో సాంస్కృతి కార్యక్రమాలు

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు
ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్
జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొని సహచర పోలీసు కుటుంబ సభ్యులు పాడిన పాటలు, నృత్యాలు తిలకించారు. కూడేరు ఎస్సై సత్యనారాయణ, తన కుటుంబ సభ్యులతో కలసి తబలా, ప్లూట్, క్యాసియో ప్లే లు ఆకట్టుకున్నాయి. ఎస్సై సుధాకర్ యాదవ్ కూతురు మహతి మనోజ్ఞ యాదవ్ చేసిన కూచిపూడి నృత్యం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా ఎస్పీ మెమొంటోలు అందజేసి సత్కరించారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్ విజయభాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణ, డీఎస్పీ లు సీఎం గంగయ్య, బి.శ్రీనివాసులు, లీగల్ అడ్వైజర్ విష్ణువర్ధన్ రెడ్ది, పలువురు సి.ఐ లు, ఆర్ ఐ లు, ఎస్సైలు, ఆర్ ఎస్ ఐ లు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, తేజ్ పాల్, శ్రీనివాసుల నాయుడు, శివప్రసాద్, రమణ, సరోజ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img