Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వామపక్షాల ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ విద్యుత్ కార్యాలయం ఎదుట శుక్రవారం సిపిఐ డివిజన్ కార్యదర్శి శ్రీ రాముల నేతృత్వంలో సిపిఎం పార్టీ నుంచి హరి, మండల కార్యదర్శి రమేష్ పాల్గొని సిపిఐ శ్రీరాములు మాట్లాడుతూ మన రాష్ట్రంలో 30 సంవత్సరాలు పాటు వ్యవసాయానికి అందించే విద్యుత్ మొత్తం తయారు చేసే ఒప్పందశీ ఆదాని చేసుకున్నారు విదేశాల బొగ్గు సరఫరా చేసేది బొగ్గు రవాణా చేసి ఓడరేవులు ఆదానివే ఇప్పుడు తాజాగా స్మార్ట్ మీటర్లు తయారు చేసేకంపెనీ ఆదాని ప్రారంభించారు .ఇలా విద్యుత్ రంగ మొత్తాన్ని ఆదాన్ని కార్పొరేట్ లు గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది .ప్రభుత్వలు వారికి దోచిపెడుతున్నాయి .అందుకే మన జేబులు ఖాళీ చేస్తున్నారు చార్జీలు పెంచుతున్నారు పనిలో పనిగా పాలకులు జేబులు నింపుకుంటున్నారు మళ్లీ ఇప్పుడు ప్రతి ఇంటికి షాప్ కు స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారు దానికి ఖర్చు ప్రతి కనెక్షన్ పై సుమారు 13000 వరకు ఉంటుంది ఆదాని కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తున్నారు ఈ మొత్తాన్ని జనమే చెల్లించాలి ఒకసారి కట్టమంటే జనం తిరుగుబడతారు అందుకే నెలకు 120 నుండి 150 వరకు పది సంవత్సరాలు పాటు వదులు చేయడానికి ప్రభుత్వం కొట్ర పండుతుంది ఈ మీటర్ వస్తే చిన్న బల్బులు రీడింగ్ లోకి వస్తాయి ముందు డబ్బు చెల్లించే సెల్ఫోన్ మాదిరిగా ప్రీపెయిడ్ పద్ధతి కూడా వస్తుంది. ఏ గంట ఎంత కరెంటు వాడేమో లెక్క తెలుస్తుంది డిమాండ్ ను బట్టి గంట గంటకు ఒకకు రేటు భవిష్యత్తులో నిర్ణయించే ప్రమాదం ఉంది వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు ఉపసంతించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ,సిపిఎం, సిఐటియునాయకులు గంగాధర్, నరసింహ, మహేష్ ,బాబు ,ముత్యాలు, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img