Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

డిగ్రీ కళాశాలలో ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ

విశాలాంధ్ర- పెనుకొండ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్రం మరియు ఎన్ఎస్ఎస్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఁమేరీ మాటి మేరీ దేశ్ఁ మరియు ఁఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఁసందర్భాన్ని పురస్కరించుకొని ఁజాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంఁ లో భాగంగా కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె.వి.వి.ఎన్ కేశవరావు హాజరై ప్రసంగించారు. ఁవిద్యార్థి యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, శారీరక మానసిక ఆరోగ్యంతో చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారుఁ. నులిపురుగుల వల్ల కలిగే దుష్ఫలితాలను, ఆల్బెండజోల్ మాత్రలు వాడడం వల్ల కలిగే ప్రయోజనాల్ని విద్యార్థులకు చక్కగా వివరించిన వైద్య సిబ్బంది కే. వి.నందిని, వి.ఆనందీశ్వరి లను ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా అభినందించారు. తదనంతరం ప్రిన్సిపల్ చేతుల మీదుగా విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయప్ప, హరి,
రంగనాయకులు, సిబ్బంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img