Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఈ -పంట నమోదు చేసిన పొలాలను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి వై.వి. సుబ్బారావు

విశాలాంధ్ర- తనకల్లు : మండల పరిధిలోని గేమే నాయక తండా ముండ్ల వారి పల్లి కొక్కంటి కొండ వెనుక పల్లి పరిసర గ్రామాల్లో జిల్లా వ్యవసాయ అధికారి వై వి సుబ్బారావు పర్యటించి సిబ్బంది ఖరీఫ్ సీజన్లో ఈ పంట నమోదు చేసిన పొలాలను బుధవారం తనిఖీ చేశారు. పంటలు సాగుచేసిన రైతులకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సహాయం అందించే ఈ క్రాబ్ బుకింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఇప్పటికీ మిగిలిన రైతులకు ఈ కేవైసీ తొందరగా పూర్తి చేసి అర్హులైన వారికి కూడా సహాయం అంది ఎలా చూడాలన్నారు. గ్రామాల్లోని ప్రజలతో ఈ పంట నమోదు కార్యక్రమంపై చర్చించి వారికి పూర్తి అవగాహన కల్పించారు. రబీలో కూడా ఈ పంట నమోదు కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలని ఆర్ బి కే సిబ్బందికి ఆదేశించారు మండల వ్యవసాయ అధికారి శ్రీహరి నాయక్ ఆర్ బి కే సిబ్బంది చిన్ని కృష్ణ, షబానా, రజిత,,కార్తీక్,ముండ్ల వారి పల్లి సర్పంచ్ ముని నాయక్ రైతులు తదితరులుఈ -పంట నమోదు పరిశీలనలో పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img