Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం: జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2024 వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీస్, స్పెషల్ బ్రాంచి కార్యాలయం మరియు జిల్లాపోలీసు కార్యాలయంలో ఎస్పీ పాల్గొని కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంతో సమిష్టిగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దామని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీస్, స్పెషల్ బ్రాంచి, జిల్లా పోలీసు కార్యాలయాలలో పని చేసే సిబ్బంది, పోలీసు అధికారులు మరియు జిల్లాలోని పలువురు సి.ఐ లు, ఎస్సైలు సబ్ జడివిజన్ వారీగా విచ్చేసి ఎస్పీ ని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమాలలో అదనపు ఎస్పీలు ఆర్ విజయ భాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణ, ఎ.హనుమంతు ( ఏ.ఆర్ ) డీఎస్పీలు జి.ప్రసాదరెడ్డి, బి.వి.శివారెడ్డి, బి.శ్రీనివాసులు, యు.నరసింగప్ప, సీఎం గంగయ్య, ట్రైనీ డీఎస్పీ హేమంత్ కుమార్, ఏ.ఆర్ డీఎస్పీ మునిరాజు, ఎస్బీ సి.ఐ లు జాకీర్ హుస్సేన్, ఇందిర, నాగమణి, ఆర్ ఐ లు హరికృష్ణ, రాముడు, లీగల్ అడ్వైజర్ విష్ణువర్ధన్ రెడ్డి, పోలీసు వైద్యులు, వెంకటేశ్వర్లు, ఎస్పీ సిసి ఆంజనేయ ప్రసాద్, పలువురు ఎస్సైలు, ఆర్ ఎస్ ఐ లు, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది మరియు జిల్లా పోలీసు అధికారుల అడహక్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img