Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

పోలీస్ డైరీ-2024 ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ

విశాలాంధ్ర అనంతపురం వైద్యం : అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ పోలీస్ డైరీ-2024 ను బుధవారం ఆవిష్కరించారు. పోలీసులకు సంబంధించి సమగ్ర సమాచారం కలిగి ఉన్న ఈ డైరీ రోజువారీ దైనందిన కార్యకలాపాలలో పోలీస్ సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుందని… పోలీస్ డైరీ – 2024 తయారీకి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆర్ విజయ భాస్కర్ రెడ్డి, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్ , తేజ్ పాల్, శివ ప్రసాద్, వెంకట రమణ, సరోజలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img