Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

రేపు విద్యాసంస్థలు బంద్..

విశాలాంధ్ర – జె ఎన్ టి యు ఏ : సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాల నిర్లక్ష్యం, విద్యకు హక్కు చట్టం అమలు , ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో దోపిడి నిర్మూలనకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుల్లాయి స్వామి, కార్యదర్శి చిరంజీవి, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు బండి పరుశురాం, జిల్లా అధ్యక్షుడు గుత్తా ధనంజయ , ఏపీ ఎస్ఎఫ్ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల రాఘవేంద్ర, ఏఐఎస్ఐఏ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్, కార్యదర్శి సంతోష్ కుమార్, ఎన్ ఎస్ యు ఐ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్య విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు తెలిపారు. సోమవారం ఆర్ట్స్ కళాశాల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బైకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఐక్య విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ.. కేజీబీవీ, గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక , వార్డెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయింపు, జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కల్పన, పరిశోధన కేంద్రాలు ఆధునికరణ, డిగ్రీ కోర్సులో పాత విధానం, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి నిధులు మంజూరు అంశాలపై నిర్లక్ష్తపై ప్రభుత్వానికి నిరసన తెలియజేయునట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు భవితకు బాసటగా నిలవాలని కోరారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రణ హక్కు చట్టం తీసుకురావాలని, జీవో నెంబర్ 72 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img