Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అన్నిటికంటే పవిత్రమైన బంధం స్నేహబంధం..

రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు
విశాలాంధ్ర -ధర్మవరం : అన్నిటికంటే పవిత్రమైన బంధం స్నేహబంధం అని రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్నేహితుల దినోత్సవ సందర్భంగా వారి విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భూమ్మీద ఉండే ఏ బంధములోనైనా స్నేహబంధం ఎంతో విలువైనదని ఈ బంధానికి ఎల్లలు ఉండవు తల్లిదండ్రులకు పిల్లల మధ్య సోదరుల మధ్య ఆఖరికి భార్యాభర్తల మధ్య కూడా స్నేహం ఉంటుందని అంతటి గొప్ప స్నేహ బంధానికి గుర్తుగా ప్రతి ఏడాది స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు. భారతదేసం, అమెరికాతో సహా చాలా దేశాలు ఆగస్టు మొదటి ఆదివారమున ఈ వేడుకలను జరుపుకుంటాయని తెలిపారు. ఈ రోజున జాతి రంగు కుల మత భేదాలు లేకుండా మనుషులంతా స్నేహభావంతో మెలి గేందుకే ప్రత్యేకగా స్నేహితుల దినోత్సవం పుట్టిందని వారు తెలిపారు. నేడు వేలాదిమంది స్నేహితులతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు తన స్నేహ సంబంధాన్ని మరింతగా పెంచుకుంటున్నారని తెలిపారు. స్నేహబంధం విడదీయరానిదని, ఒక స్నేహితునికి మరొక స్నేహితునికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఒకరినొకరు ఆ కష్టాలను అర్థం చేసుకొని పరిష్కరించుకుంటారని తెలిపారు. స్నేహ బంధానికి విలువ కట్టలేమని, అది విడదీయరాని మంచి బంధమని వారు తెలిపారు. స్నేహితులు ఒక్కరిపై ఒకరు పూర్తి విశ్వాసం, నమ్మకంతో ఉంటారని తెలిపారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ స్నేహభావాన్ని పెంపొందించుకొని సుఖవంతమైన జీవితాన్ని గడపాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img