Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

త్వరలో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం…

ఉద్యాన అధికారిని అమరేశ్వరి

విశాలాంధ్ర- ధర్మవరం : మండల పరిధిలోని చిగిచెర్ల రెవెన్యూ పంచాయతీలో గల గరుడ పల్లి లో అతి త్వరలో 11.10 ఎకరాలలో వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు ఉద్యాన అధికారిని అమరేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా వారు బుధవారం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రములో 11 వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ లను ప్రారంభించిందని, ఇందులో భాగంగా గరుడం పల్లి గ్రామంలో కూడా ఈ వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ను మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చొరువు వల్ల ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. 75 కోట్ల వ్యయంతో ఈ పనులు మరో రెండు నెలల్లో ప్రారంభమవుతాయని, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కింద ప్రభుత్వం ద్వారా అనుమతి కావడం జరిగిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img