Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రిటైర్డ్ బిఎస్ఎఫ్ జవాను ఇంట్లో భారీగా డిఫెన్స్ లిక్కర్ పట్టివేత

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అక్రమంగా మద్యం నిల్వ ఉంచుకున్న రిటైర్డ్ బిఎస్ఎఫ్ జవాను అరెస్టు… 303 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లు (750ml) స్వాధీనం (వీటి విలువ రూ. 5.50 లక్షలు)
బెంగుళూరులోని ఆర్మీ క్యాంటీన్ లో తను, తన సహచర రిటైర్డ్ జవాన్ల ద్వారా కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడి ఈరోజు మీడియాకు ఈ వివరాలు వెల్లడించిన సెట్ అదనపు ఎస్పీ జి. రామకృష్ణ. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాలతో అనంతపురం సెట్బ్ పోలీసులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. సెబ్ అదనపు ఎస్పీ జి. రామకృష్ణ పర్యవేక్షణలో స్థానిక శిల్పా లేపాక్షి నగర్ లో జరిగిన ఈ దాడుల్లో రిటైర్డ్ బిఎస్ఎఫ్ జవాను ఎన్ . హనుమంతురెడ్డి ఇంట్లో భారీగా డిఫెన్స్ లిక్కర్ పట్టుకున్నారు. అక్రమంగా మద్యం నిల్వ ఉంచుకున్న హనుమంతురెడ్డిని అరెస్టు చేసి 303 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లు (750ఎంల్ ) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5.50 లక్షలు ఉంటుంది. నార్పల మండలం తుంపెర గ్రామానికి చెందిన ఇతను జవానుగా రిటైర్డ్ అయ్యాక నార్పలలో బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. భార్యాపిల్లలతో కలసి శిల్పా లేపాక్షి నగర్ లో నివాసం ఉంటున్నాడు. బెంగుళూరులోని ఆర్మీ క్యాంటీన్ లో తను, తన సహచర రిటైర్డ్ జవాన్ల ద్వారా కొనుగోలు చేసి వాటిని అనంతపురము లో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ఒక్కో బాటిల్ పైన సుమారు రూ.250 దాకా అధికంగా విక్రయిస్తున్నాడు. ఈక్రమంలో జిల్లా ఎస్పీ కి పక్కాగా సమాచారం అందింది. సెబ్ అదనపు ఎస్పీ జి. రామకృష్ణ పర్యవేక్షణలో అనంతపురం సెట్ స్టేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వి .యల్లయ్య, హెడ్ కానిస్టేబుళ్లు వెంకట నారాయణ, సతీష్ మరియు కానిస్టేబుళ్లు నారాయణస్వామి, నరసింహారెడ్డి, తదితరులు బృందంగా వెళ్లి శిల్పా లేపాక్షి నగర్లోని హనుమంతురెడ్డి ఇంట్లో దాడులు నిర్వహించి 303 బాటిళ్ల డిఫెన్స్ లిక్కర్ ను మద్యవర్తుల సమక్షములో స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img