Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

అక్రమంగా తీసికెళ్తున్న రూ. 3.08 లక్షల నగదును సీజ్

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : సీజ్ చేసిన నగదును అనంతపురం అర్బన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగింత జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు అనంతపురం డీస్పీ జి.వీరరాఘవరెడ్డి పర్యవేక్షణలో సోమవారం న టూటౌన్ సీఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఎస్ ఐ రుసింద్ర బాబు మరియు పోలీసు సిబ్బంది స్థానిక మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం వద్ద సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అనంతపురానికి చెందిన బి .శివ శంకర్ నాయక్ , అశోక్ నగర్ , అనంతపూర్ టౌన్ అను వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 3.08 లక్షల నగదును తీసుకెళ్తున్నాడు. టూటౌన్ పోలీసులతో పాటు ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం రాఘవేంద్ర ఏ ఈ ఈ డబ్ల్యూ &ఆర్ డిపార్ట్మెంట్ శివ పీసీ అలాగే వీడియో సర్వేలెన్స్ టీం బృందాలు తనిఖీలు చేపట్టి రూ. 3.08 లక్షల నగదును సీజ్ చేసి అనంతపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img