Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా ఈనెల 8వ తేదీ శనివారం రోజున నిర్వహిస్తున్నట్లు కరెస్పాండెంట్ చాంద్ బాషా గురువారం తెలిపారు. అనంతరం వారు మెగా జాబ్ మేళా కరపత్రాలను విడుదల చేశారు. తదుపరి వారు మాట్లాడుతూ ఈ మెగా జాబ్ మేళా నందు ప్రముఖ ఎంఎన్సి కంపెనీలైన టెక్ మహేంద్ర, ఎన్స్, కాన్సెంట్రిక్స్, ముత్తూట్ సిన్కోడ్, ముత్తూట్ ఫైనాన్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మొదలైన కంపెనీల వారు పాల్గొంటున్నారని తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఇది చక్కటి అవకాశం అని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ జాబ్ మేళాకు 2020,2021, సంవత్సరాలలో డిగ్రీ లేదా బీటెక్ లేదా పీజీ పూర్తి చేసిన విద్యార్థినీ, విద్యార్థులు, ప్రస్తుత సంవత్సరంలో మూడవ సంవత్సరం డిగ్రీ చదువుతున్న వారు కూడా అర్హులని తెలిపారు. ఈ జాబ్ మేళాకు నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తమ బయోడేటాకు (రెస్యూమ్స్) సంబంధించిన వివరాలను తీసుకొని రావలెనని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img