Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

సోలార్ ప్రాజెక్ట్ ను సందర్శించిన మిట్స్ విద్యార్థులు

విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ: మదనపల్లి ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , కళాశాలలో ఈ ఈ ఈ విభాగం విద్యార్థులు ముడివెడులోని సోలార్ పవర్ ప్లాంట్ ను బుధవారం సందర్శించారు. పవర్ ఉత్పత్తి , వినియోగం, నియంత్రణ మొదలగు సబ్ స్టేషన్, కంట్రోల్ రూమ్ అంశాలపై విద్యార్థులకు సైట్ ఇన్చార్జి దినేష్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ప్రిన్సిపల్ డా. రామ్నాథ్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img