Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఎం.పి.ఎఫ్.సి గోడౌన్ లను వేగవంతంగా పూర్తి చేయాలి

జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లాలో ఎం.పి.ఎఫ్.సి గోడౌన్ లను వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎం.పి.ఎఫ్.సి గోడౌన్ ల నిర్మాణంలో పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎం.పి.ఎఫ్.సి (మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్) గోడౌన్ లకు సంబంధించి మొదటి దశలో 102 గోడౌన్ లు మంజూరుకాగా, ఇప్పటివరకు 24 గోడౌన్ ల నిర్మాణం పూర్తి కావడం జరిగిందన్నారు. నెలరోజులలోపు మరో 30 గోడౌన్ ల నిర్మాణం పూర్తి చేయాలని, మొత్తం గోడౌన్ లను మార్చి నెలాఖరులోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా గోడౌన్ లకు సంబంధించి పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు. ఇప్పటికే పూర్తయిన గోడౌన్లను వెంటనే వ్యవసాయ సహకార సంఘాలకు అప్పగించాలన్నారు. ఈ సమావేశంలో డిసిఓ ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, హార్టికల్చర్ డిడి రఘునాథరెడ్డి, మార్కెటింగ్ ఎడి చౌదరి, ఏడిసిసి బ్యాంక్ సీఈవో రాంప్రసాద్, నాబార్డ్ డిడిఎం అనురాధ, ఫ్యాక్సిల్ డిడియం, ఫ్యాక్స్ సొసైటీల మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img