Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పట్టణ పరిశుభ్రతకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ అధికారులు

విశాలాంధ్ర – ధర్మవరం : ధర్మవరం పట్టణంలో నానాటికి చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మీ ఆధ్వర్యంలో పట్టణ పరిశుభ్రతకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గురువారం మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో పట్టణంలోని డాక్టర్ల డ్రైవర్లు, యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కమిషనర్ బండి శేషన్న, చైర్మన్ కాచర్ల లక్ష్మి మాట్లాడుతూ ఇకనుంచి పట్టణంలోని నూతన బిల్డింగ్, పాత బిల్డింగుల వేస్టులను ఎక్కడపడితే అక్కడ వేసే అవకాశం లేదని, తాము చెప్పిన బండ్లగుంత లేదా ఎల్-2 లోని ఇరిగేషన్ కాలువలో తప్పనిసరిగా వేయాలని తెలిపారు. అందుకోసమే పట్టణములోని ట్రాక్టర్ల వాహనాలకు నెంబరు గల స్టిక్కర్ను అతికించడం జరిగిందన్నారు. ఈ స్టిక్కర్ గల నెంబరు ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే తప్పనిసరిగా జరిమానాలతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. ట్రాక్టర్ల యజమానులు తప్పనిసరిగా తమ వాహనాలకు స్టిక్కర్లను అతిపించుకొని, పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. దీనివల్ల పట్టణంలో విపరీతమైన చెత్త తగ్గే అవకాశం ఉందని, పట్టణ పరిశుభ్రతకు అవకాశముంటుందన్నారు. సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. రోడ్లపైన చెత్త కనపడితే, అదేవిధంగా ప్రజలు కూడా ట్రాక్టర్ ద్వారా చెత్త వేసేటప్పుడు ఫోటో తీసి మా కార్యాలయానికి సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బాధ్యత తీసుకుంటారని తెలిపారు. ప్రజలు కూడా పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఆనంద్, ఇంజనీరింగ్ విభాగం ఈఈ. సత్యనారాయణ టిపిఆర్ ఓ. సుబ్బరాయుడు,టిపిఓ రవీంద్ర, సచివాలయ ఉద్యోగులు, డాక్టర్ యజమానులు, కార్యాలయ సిబ్బంది శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img