Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రేబిస్ వ్యాధి కుక్క కాటు వల్ల మనిషికి సంక్రమిస్తుంది.. పశు వైద్యశాల సహాయ సంచాలకులు వీరభద్రయ్య

విశాలాంధ్ర -ధర్మవరం : రేబిస్ వ్యాధి అనేది కుక్క కాటు వల్ల మనిషికి సంక్రమిస్తుందని ప్రభుత్వ పశు వైద్యశాల సహాయ సంచాలకులు వీరభద్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా గురువారం లేగ దూడల, పెంపుడు కుక్కలు జంతువుల యజమానులకు జూనోసిస్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం తో పాటు టీకాలను వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువుల నుండి మనిషికి, మనిషి నుండి పశువులకు సంక్రమించే వ్యాధులు ఉన్నాయని, వీటిలో ముఖ్యంగా ఆవులు, ఎనుము,గొర్రెలలో, మేకలలో బ్రుసెల్లా వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉందని తెలిపారు. ఈ వ్యాధుల నివారణకు ప్రభుత్వం నాలుగు నెలల నుండి 8 నెలల ఆడలేగ దూడలకు వ్యాధి నిరోధక టీకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో కూడా వీటికి టీకాలు వేయడం జరుగుతుందన్నారు. కుక్కలకు సంబంధించి వెర్రి వ్యాధి లేదా రేపిస్ అను వ్యాధి అతివేగంగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉందని తెలిపారు. అందుకే పశు వైద్యశాలలో రేబిస్ వ్యాధి నిరోధక టీకాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. కావున పెంపకపు దారులు ఈ టీకాలను వినియోగించుకోవలసినదిగా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img