Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సేవా కార్యక్రమాలలో రెడ్ క్రాస్ సంస్థ ముందడుగు వేయాలి..

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ సత్యసాయి జిల్లా వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్
విశాలాంధ్ర -ధర్మవరం: సేవా కార్యక్రమాలలో రెడ్ క్రాస్ సంస్థ మరింత ముందడుగు వేయాలని శ్రీ సత్యసాయి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం సాంస్కృతిక మండలి లో రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు అధ్యక్షతన నూతన కమిటీని ఏర్పాటు చేశారు. 15 మంది కొత్త సభ్యులు నరేందర్ రెడ్డి సత్య నిర్ధారణ ఆధ్వర్యంలో సభ్యత్వం చేసుకున్నారు. ధర్మవరం ఉప శాఖ ఇండియన్ రెడ్ క్రాస్ నూతన కార్యవర్గం చైర్మన్గా డాక్టర్ నర్సింహులు, వైస్ చైర్మన్గా కె. నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బోనాల శివయ్య, సహాయ కార్యదర్శిగా జి. మనోహర్ గుప్తా, కోశాధికారిగా డాక్టర్ సత్య నిర్ధారణ, బ్లడ్ డొనేషన్ అండ్ గ్రూపింగ్ చైర్మన్గా. బీరే శ్రీరాములు, మొక్కల పెంపక విభాగం చైర్మన్గా బత్తలపల్లి జయసింహ, కాలుష్య నివారణ పరిరక్షణ విభాగం చైర్మన్గా. సుదర్శన గుప్తా, వృద్ధుల సామాజిక ఆరోగ్య ప్రణాళిక విభాగం సామాజిక వైద్య శిబిరాల విభాగం చైర్మన్గా, సత్రశాల ప్రసన్నకుమార్, నేత్రదాన విభాగం చైర్మన్ గా కె. నరేందర్ రెడ్డి, ఆర్గాన్ డొనేషన్ విభాగం చైర్మన్ గా. జి. చంద్రశేఖర్, ప్రకృతి విపత్తులు,రోడ్డు ప్రమాదాల బాధితుల ఉపశయన విభాగం గా.. రమేష్ బాబు, కె. శ్రీనివాస్ రెడ్డి, మహిళా సాధికారిక విభాగం చైర్మన్గా అంబటి అరుణశ్రీ, న్యాయ సేవా విభాగం చైర్మన్ గా కె. అతావుల్లా, రెడ్ క్రాస్ మెంబర్షిప్ ప్రమోషన్ విభాగం చైర్మన్గా.. గిర్రాజ పద్మనాభం, దివ్యాంగుల స్త్రీల చేతివృత్తుల విభాగం చైర్మన్గా.. బాల త్రిపుర సుందరి, ఆకుల నాగార్జున గౌరవ సలహాదారులుగా డాక్టర్ వివేక్,అను నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం పోలా ప్రభాకర్ మాట్లాడుతూ రక్తదానము, నేత్రదానం, కార్యక్రమాలతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా చేపట్టాలని నూతన కమిటీకి వారు తెలియజేశారు. సత్రశాల ప్రసన్న కుమార్, డాక్టర్ నరసింహులు, బోనాల శివయ్య లు మాట్లాడుతూ రెడ్ క్రాస్ మెంబర్షిప్ ను మరింతగా పెంచాలని, అదేవిధంగా కార్యక్రమాలను బలోపేతం చేసి ప్రజల్లో చైతన్యం తేవాలని తెలిపారు. కళాశాలలో గుండెపోటుకు గురైనప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు గుర్తి అవగాహన కార్యక్రమాలను కూడా తాము చేపడతామని తెలిపారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడానికి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటామని తెలిపారు అదేవిధంగా అంబటి అరుణశ్రీ కూడా మాట్లాడుతూ మహిళల సంఖ్య తక్కువగా ఉందని త్వరలో మహిళల సభ్యులను పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img