Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

స్పందన పిటీషన్లకు ప్రాధాన్యతగా నిర్ణీత గడువులో పరిష్కారం చూపండి

జిల్లా పోలీసు కార్యాలయం స్పందనకు 14 పిటీషన్లు

— జిల్లా ఎస్పీకేకేఎన్ అన్బురాజన్

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లాలో ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం పిటీషన్లకు ప్రాధాన్యతగా నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సోమవారం నిర్వహించిన ” స్పందన ” కార్యక్రమానికి మరియు గ్రామ సచివాలయాల ద్వారా( జూమ్ ద్వారా) కలిపి మొత్తం 14 పిటీషన్లు స్వీకరించారు.
స్పందన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతీ పిటీషనర్ తో జిల్లా ఎస్పీ మాట్లాడారు.
జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి స్పందన పిటీషన్లకు పరిష్కారం చూపాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
ఏవైనా సమస్యలుంటే జిల్లా పోలీసు స్పందన విభాగం 9392926803 కు తెలియజేయవచ్చు.
ప్రజలకు సైబర్ క్రైమ్ కు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా ఆన్ లైన్ వెబ్ సైట్ డబ్ల్యూ డబ్ల్యూ .సైబరక్రైమ్ .గోవ్ .ఇన్ ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్ .సి .ఆర్ .పి ) లో మరియు టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేయొచ్చని ప్రజలకు జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్బీ సి.ఐ లు జాకీర్ హుస్సేన్, ఇందిర, దిశ సి.ఐ చిన్న గోవిందు, ఐ.టి కోర్ టీం మంజునాథ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img