Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

17న ఎస్కేయూ కాన్విగేషన్

విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 21వ కాన్విగేషన్ ఈనెల 17న నిర్వహించినట్లు మొత్తం 9150 మంది విద్యార్థులకు పట్టాలు ఇవ్వనున్నట్లు శనివారం పాత్రికేయుల సమావేశంలో ఉపకులపతి ఆచార్య రామకృష్ణారెడ్డి తెలిపారు. కాన్విగేషన్ కి ఛాన్స్లర్, గవర్నర్ అబ్దుల్ నజీర్ , విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య హేమచంద్ర రెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు రానున్నారు. కన్విగేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. కాన్విగేషన్కు ఇన్ పర్సన్ మొత్తం 356, ఇన్ ఆబ్సెంట్ 787 మొత్తం 1143 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. పీజీ 1066, ఎం ఫిల్, పిహెచ్డి 77, గోల్డ్ మెడలో 39, మెమోరియల్ ప్రైసెస్ 12, గ్యాస్ క్యాష్ ప్రైజ్ 2, యూనివర్సిటీ స్పెషల్ ప్రైజ్ 4, యూజీ రెగ్యులర్ ఇన్ ఆబ్సెంట్ మొత్తం 6794, యూజీ డిస్టెన్స్ పీజీ, యూజీ, బీఈ డి మొత్తం 1213 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఉదయం 9:30 గ. శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆరు కోట్లతో నిర్మించిన ఎస్కేయూ ఇంజనీరింగ్ అకాడమిక్ బ్లాక్, బాలుర హాస్టల్, 60 ఫీట్ రోడ్డును ప్రారంభిస్తారని అన్నారు. ఉదయం 10 గంటలకు కాన్విగేషన్ ప్రారంభమై 12. 15కు ముగుస్తుందన్నారు. గవర్నర్ రానున్న నేపథ్యంలో విశ్వవిద్యాలయంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నామని అన్నారు. ఆదివారం కాన్విగేషన్ రిహార్సల్స్ చేయనున్నారు. ఏర్పాట్లను డిఐజి ఇంజనీరింగ్ కళాశాల, రూట్ మ్యాప్, పోలీస్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య లక్ష్మయ్య, ప్రిన్సిపల్ కృష్ణకుమారి, ప్రో. మురళీకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img