Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సాఫ్ట్ బాల్ పోటీలో గోల్డ్ మెడలు సాధించిన ఎస్కేయూ విద్యార్థులు..

విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాల విద్యార్థులు ఏఐయు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్బాల్ పోటీలు బెంగళూరు యూనివర్సిటీలో ఆధ్వర్యంలో ఈనెల 13 నుండి 18న శ్రీ సౌందర్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నిర్వహించిన పోటీలలో ఎస్కేయూ విద్యార్థులు గోల్డ్ మెడల్ను సాధించి విజయభేరి మోగించారు. పోటీలలో గెలుపొందిన ఒక్కో విద్యార్థికి నాలుగు వేల రూపాయలు ప్రోత్సాహకంగా ఉపకులపతి ఆచార్య హుస్సేన్ రెడ్డి అందజేయనున్నారు. క్రీడా పోటీలలో ఎస్కేయూ ఆనంద్ రాజ్ కిషోర్ బాబు, బి. వంశీ, ఎన్ఎస్ బిఎన్ కళాశాల విద్యార్థులు.. సి.హేమ చంద్ర, టి. చిన్న, బి. వినోద్, ఎన్. లక్ష్మీ కళ్యాణ్, రిఎన్ డిగ్రీ కళాశాల బి. మహేష్, ఈ. వరుణ్ కుమార్, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అనంతపురం టి.యశ్వంత్, ఎల్.సింహాద్రి, సరస్వతి డిగ్రీ కళాశాల తాడిపత్రి.. బి రాం బాబు, ఎస్ నాగూర్ వలి, ఎన్ చిన్న మస్తాన్ బాబు, నారాయణ ఎంపీడీ కళా శాల. ఎన్ శివకుమార్ ను వీసి, రెక్టర్ , రిజిస్ట్రారు అభినందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎస్ వి.శ్రీనివాసన్, టీం కోచ్ సి.వెంకటేశులు, టీం మేనేజర్ టీవీ బాల కృష్ణారెడ్డి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img