Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ లను ఆకస్మికంగా తనిఖీ

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు విడపనకల్లు, డొనేకల్లు అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ లను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు గుంతకల్లు డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
అక్రమ రవాణ జరగకుండా గట్టి నిఘా వేయాలి…ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కర్నాటకకు వెళ్లొచ్చే ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఎన్నికల నియమావళికి విరుధ్దంగా అక్రమంగా తరలించే కర్నాటక లిక్కర్, నగదు, ఇతర కానుకల రవాణలను అరికట్టాలన్నారు.
చెక్ పోస్టు గుండా వెళ్లే మార్గాలతో పాటు అడ్డదారులపై కూడా నిఘా వేయాలని స్థానిక పోలీసులకు సూచించిన డి ఎస్ పి సరైన ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు మించి నగదు లభ్యమైతే సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలని సూచనల జారీ చేశారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసు అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img