Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

నాసాలో శ్రీ చైతన్య పాఠశాల ఘనవిజయం

విశాలాంధ్ర – నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల నాసాలో ఘన విజయం సాధించిందని పాఠశాల ఏజీఎం సురేష్ అన్నారు. సోమవారం స్థానిక పాఠశాల యందు విజయోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ప్రణాళికతో పాటు, సైన్స్ విభాగంలో ఉత్సాహం, ఆసక్తిగా విద్యార్థులకు నాసా ప్రాజెక్ట్ రూప కల్పన జరిగినది అన్నారు. ఈ సంవత్సరం నందికొట్కూరు పాఠశాలకు నాసా ప్రాజెక్ట్ ప్రపంచ స్థాయిలో ద్వితీయ స్థానము ను కైవసం చేస్తుందన్నారు. విద్యార్థులు చిన్నప్పటినుంచి పరిశీలనాత్మక, ప్రయోగాత్మక ఆలోచనలు పెంపొందించుకొని దేశ భవిష్యత్తుకు తోడ్పడాలన్నారు. అనంతరం నాసా ప్రాజెక్టులో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెడల్స్, మెమొంటోలను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దీప, అకాడమిక్ కోఆర్డినేటర్ రమణ, డీన్ ఉమామహేశ్వర రావు, ఏవో గోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img