Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆదిత్య పాఠశాలపై చర్యలు గైకొనండి..

ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతలయ్య
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ఆదిత్య పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డిఓ ఆఫీసులో డిఏఓ కతిజున్ కుప్రాకు వినతి పత్రాన్ని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిత్య పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేకుండా విద్యార్థుల కొరకు పాఠశాల నిర్వహించడం సరికాదన్నారు. ఈ పాఠశాలపై అనేకసార్లు విద్యాశాఖ అధికారులకు విన్నవించడం జరిగిందని, కానీ ఆ పాఠశాల పై ఎటువంటి చర్యలు తీసుకోక ముడుపులకి మత్తులో అధికారులు మునిగిపోతున్నారని వారు ఆరోపించారు. ఎంఈఓ, డిఇఓ నుండి స్పందన ఎందుకు రాకుండా పోతోందో అర్థం కాలేదని తెలిపారు. ఇప్పటికైనా ఇలాంటి పాఠశాలలపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు మురళి ,శీన, యాసీన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img