Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వార్డుల అభివృద్దే గుడ్ మార్నింగ్ యొక్క లక్ష్యము

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : వార్డుల అభివృద్దే గుడ్ మార్నింగ్ యొక్క లక్ష్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని 20వ వార్డులో ఎమ్మెల్యే కేతిరెడ్డి తన గుడ్ మార్నింగ్ (గడప గడప కార్యక్రమం) కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఇంటింటా తిరుగుతూ వార్డు ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 52 లక్షలతో ఈ వార్డుకు కాలువలు రోడ్డు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని, మరింత అభివృద్ధికి తాను కృషి చేస్తానని తెలిపారు. వార్డు ప్రజలు, నాయకులు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా రోడ్డుకు ఆనుకొని కొన్ని అంగళ్లు ఉండడంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కాలువలు పెద్ద కాలువలను పరిశీలిస్తూ చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ ప్రజలు వేయరాదని సూచించారు. ప్రస్తుతం ఈ వార్డులో లో వోల్టేజ్ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని, ప్రత్యేకంగా ఒక ట్రాన్స్ఫారంను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు. విద్యుత్ అధికారులతో చర్చించి న్యాయం చేస్తానని కేతిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ వేముల జయరాం రెడ్డి,మాజీ చైర్మన్ లింగం నిర్మల, మాజీ కౌన్సిలర్ ఉడుముల రామచంద్ర, నాయకులు చాంద్ బాషా, ఉడుముల కిరణ్, కేత నితిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img