Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గురుకుల బాలికల పాఠశాలపై దుండగులు దాడి

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
విశాలాంధ్ర-తనకల్లు : మండల పరిధిలోని సిజి ప్రాజెక్ట్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో గురువారం అర్థరాత్రి పాఠశాల వెనుక వైపు నుండి ఇద్దరు దుండగులు పాఠశాలలోకి ప్రవేశించడంతోపాటు విద్యార్థుల రూములో ప్రవేశించడానికి ప్రయత్నించడంతో విద్యార్థులు గమనించి కేకలు వేయడంతో దుండగులు కిటికీ అద్దాలు పగలగొట్టడం జరిగింది. దుండగులు పారిపోయే క్రమంలో చెప్పులు వదిలి వెళ్లడం జరిగింది. విషయం తెలుసుకొని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఆరుద్ర శ్రీనివాస్ పాఠశాలకు పరిశీలించి అక్కడ జరిగిన సంఘటన గురించి తెలుసుకొని వెంటనే వైస్ ప్రిన్సిపాల్ శివన్న తో కలిసి ఎస్సై ధరణి బాబుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాటిన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్కూల్లో సరైన వసతులు లేవని సీసీ కెమెరాలు కొన్ని పనిచేస్తున్న కొన్ని పని చేయడం లేదని ముఖ్యంగా ఇంచార్జ్ ప్రిన్సిపాల్ విధుల పట్ల అలసత్వము, ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉన్నత అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి విద్యార్థులకు భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ తోపు పారేసి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img