Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వ్యాధి సంక్రమణ నివారణపై శిక్షణ

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : వ్యాధి సంక్రమణ నివారణ పై వైద్యులకు నర్సులకు శిక్షణ
కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభించిన సర్వజన ఆసుపత్రి సూపరిఇంటెండెంట్ ఆచార్య డాక్టర్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు.
సెంట్రల్ టీబీ డివిజన్, షేర్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగ సారధ్యంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ సెమినార్ హాల్లో వైద్యులకు నర్సులకు ల్యాబ్ టెక్నీషియన్లకు బయో మెడికల్ ఇంజనీర్లకు శానిటేషన్ సిబ్బందికి వ్యాధుల సంక్రమణ నివారణ పద్ధతులపై అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని సందర్భంగా వారు మాట్లాడుతూ… సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అట్లాంటా నివేదించిన నివేదికల ప్రకారం రోగుల ద్వారా వ్యాధి సంక్రమణ నివారణ పద్ధతులపై శిక్షణ చాలా అవసరమని దీని ద్వారా ఆసుపత్రి నుంచి సంక్రమించే వ్యాధులను నివారించగలమని, తద్వారా ఆసుపత్రులను రోగులు ఆసుపత్రి సిబ్బంది ఆరోగ్యంగా ఉంటారన్నారు. అనేక జబ్బులను ఆసుపత్రుల నుంచే కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. శిక్షణ ఇవ్వడానికి వచ్చిన షేర్ ఇండియా ప్రతినిధులు డాక్టర్ సతీష్, డాక్టర్ నీరద, డాక్టర్ సందీప్ లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందరికీ శిక్షణ ఇచ్చి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు వ్యాధులు సంక్రమించకుండా తీసుకున్న నివారణ చర్యలపై అభినందించారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ విభాగం ప్రధాన విభాగ అధిపతి ఆచార్య డాక్టర్ శ్రీనివాస్ శౌరి, సహాయ ఆచార్యులు డాక్టర్ సౌజన్య కుమార్, ప్రొఫెసర్లు డాక్టర్ శాంతిరెడ్డి, డాక్టర్ ఆత్మరామ్, డాక్టర్ అనుపమ జేమ్స్, ఆర్ ఎం ఓ లు డాక్టర్ పద్మజ, డాక్టర్ హేమలత, డాక్టర్ సునీత, ఇతర డాక్టర్లు డాక్టర్ రామస్వామి, డాక్టర్ సరోజ, డాక్టర్ శైలజ, డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ రత్న హారిక, డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ పరదేశి నాయుడు, నర్సింగ్ పర్యవేక్షకురాలు రజని, హెడ్ నర్సులు, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సులు శోభరాణి, రేష్మ బేగం, నీలిమ, ప్రసన్నలక్ష్మి, భార్గవి, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img