Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వైద్య ఆరోగ్యశాఖలో అమలవుతున్న కార్యక్రమాలపై శిక్షణ

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్స్ కు వైద్య ఆరోగ్య శాఖ లో అములు జరుగుతున్నా వివిధ వైద్య సేవలు వాటి అములు విధానం గూర్చి శిక్షణ కార్యక్రమం బుధవారం సమావేశ భవనంలో నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ .యుగంధర్ మాట్లాడుతూ… యూపీహెచ్ సి డాక్టర్స్ ఉదయం 9 గం లనుండి 5. గం వరకు సమయ పాలనా పాటించే విధంగా సిబ్బంది కూడా పాటించేలా చూడాలని ఆదేశించారు. వైద్య శాఖ లో అములు జరుగుతున్న కార్యక్రమాలపై తగిన అవగాహన ఏర్పరుచు కోవాలని , ప్రభుత్వ ఆదేశాలు మేరకు అన్ని వైద్య సేవల యందు పురోగతి సాధించాలని కోరారు. ముఖ్యంగా గర్భస్థ ఆరోగ్య సేవలు ,ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ కార్యక్రమం ,ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన ,బర్త్ ప్లానింగ్ ,జనన మరణ నమోదు ,ఫ్యామిలి డాక్టర్ విధానము , మొదలగు కార్యక్రమాల ను విజయ వంతంగ నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ చెన్నకేశవులు , డాక్టర్ మనోజ్ ,డాక్టర్ మహేంద్రనాథ్ , స్టాటిస్టికల్ అధికారి మారుతి ప్రసాద్ ,ప్రోగ్రాం మేనేజర్ కిషోర్ ,మొదలగు వారు పాల్గొన్న రు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img