Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

ఓటు వేసిన సిపిఐ అనంత అభ్యర్థి సి జాఫర్

విశాలాంధ్ర అనంతపురం ఇండియా కూటమి సిపిఐ అనంతపురం అర్బన్ అభ్యర్థి సీ.జాఫర్ ఉదయాన్నే తమ కుటుంబ సభ్యులతో స్థానిక గుత్తి రోడ్డు కూడలి దగ్గర ఉన్న కల్పనా జోషి కాలనీలో సోమవారం లక్ష్మీ సినర్జి పాఠశాలలో తమ అమూల్యమైన ఓటును వినియోగించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img