Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మూడు రోజుల్లో హంద్రీ-నీవా కాల్వకు నీరు

ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి

విశాలాంధ్ర – ఉరవకొండ : రాబోయే రెండు మూడు రోజుల్లోనే హంద్రీనివా సుజల స్రవంతి కెనాల్ కు నీటి విడుదల కానున్నట్లు ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం నాడు సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడిన ఎమ్మెల్సీ హంద్రీనీవా సుజల స్రవంతి కెనాళ్ళకు నీటి విడుదలకు జాప్యం జరగడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారు నీటి కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని కాబట్టి వెంటనే నీటి పంపింగ్ మొదలుపెట్టాలని కోరడం జరిగింది. దీనికి స్పందించిన సంబంధిత ఉన్నతాధికారులు నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ శివరామ రెడ్డి విన్నపం మేరకు నీటి పంపింగ్ ను నేటి నుంచే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి రెండు మూడు రోజుల్లో జిల్లాకు హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువలలో నీరు చేరనున్నదని ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం నీటి లభ్యత తక్కువ ఉన్నప్పటికీ రైతుల సంక్షేమ దృష్ట్యా అంగీకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img