Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

భగత్ సింగ్ స్ఫూర్తితో జర్నలిస్టుల హక్కుల సాధనకు ఉద్యమిస్తాం

ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మహమ్మద్ అయుఫ్

విశాలాంధ్ర అనంతపురం వైద్యం : భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో జర్నలిస్టుల హక్కుల కోసం ఉద్యమిస్తామని ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మహమ్మద్ అయుఫ్ పిలుపునిచ్చారు. శనివారం ప్రెస్ క్లబ్ లో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలపై చిత్రపటానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు, మీడియా సంస్థల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం ను రూపొందించాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి జర్నలిస్టులకు స్వేచ్ఛ చాలా ముఖ్యమేందన్నారు. కానీ ఆ స్వేచ్ఛ అంతకంతకూ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల భద్రత, రక్షణ, మీడియా స్వేచ్ఛ కోసం ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి అన్నారు.. వర్కింగ్ జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల కోసం వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ పార్టీల ఎంపీలతో పాటు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా మా డిమాండ్‌లకు మద్దతివ్వాలని, రాబోయే ఎన్నికలలో మీ అజెండాలో వాటిని చేర్చవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మార్కండేయులు, నాగభూషణం, చలపతి, శ్రీరాములు కే పి కుమార్ , చౌడప్ప, రాజా హోన్నూర్ , అక్కులప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img