Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వైయస్సార్ విగ్రహ ఏర్పాట్లు విరమించుకోవాలి- ఏఐఎస్ఎఫ్

విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ : ఎస్కే విశ్వవిద్యాలయంలో డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహ ఏర్పాట్లు విరమించుకోవాలని జిల్లా అధ్యక్షుడు కుల్లాయి స్వామి, ఏఐ ఎస్ ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమన పేర్కొన్నారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ.. చదువుల తల్లి నీడలో రాజకీయ నేతలు విగ్రహాలు ఏర్పాటు చేస్తూ పోతే విద్యార్థులలో విద్వేశం, రాజకీయ పార్టీలు కేంద్రంగా మారి పరిస్థితి నెలకొంటుందని అన్నారు. వీసి రామకృష్ణారెడ్డి వైయస్ విగ్రహ ఏర్పాటు చేయాలని తీర్మానం చేసి సర్కులర్ జారీ చేయడం జరిగిందని మండిపడ్డారు. సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతు, రజిని ,ఉమా మహేష్, విష్ణు, ప్రకాష్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img