Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏపీకి వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఇవాళ ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాంధ్రాలోనూ ఇదే రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img